Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యాబాలన్ తెగ నవ్విస్తుందిగా (వీడియో)

Webdunia
శనివారం, 20 జులై 2019 (18:52 IST)
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళలో విద్యాబాలన్ నటించింది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. మార్స్ మిషన్‌ ప్రయోగంపై ఈ చిత్రం తెరకెక్కింది.


ఈ మూవీతో పాటు తమిళంలో అజిత్ సరసన నెర్‌కొండ పార్వై (పింక్)రీమేక్‌లో నటించింది. కోలీవుడ్‌లో ఆమెకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. 
 
అందులో ''శాస్త్రాల ప్రకారం ప్రతి అమ్మాయిలోనూ దేవీ రూపాలు ఉంటాయి. అయితే వారిలో నుంచి ఏ సమయంలో ఏ దేవత బయటకు వస్తారన్నది మాత్రం భర్త ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది" అని ఎవరో చెప్పిన వాయిస్‌ను ఆమె అనుకరిస్తూ వీడియోను పోస్టు చేసింది. 
 
ఈ వీడియోను చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోకు టైంపాస్ కోసం టాక్ టుక్ అని కామెంట్ పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Some Tak-Tuk Time Passsssssss

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments