Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిమ్మల్ని చంపేస్తాం... తిరిగి వచ్చేయండి.. బుట్టా రేణుకకు ఫోన్ కాల్స్..

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎంపి బుట్టా రేణుకకు అపరిచిత కాల్స్ ఎక్కువయ్యాయి. పార్టీ మారనని చెబుతూనే ఉన్నట్లుండి తెదేపాకు మద్ధతిస్తున్నట్లు బుట్టా రేణుక ప్రకటించడంతో వైసిపి నేతలకు ఆమెపై ఎక్కడా లేని కోపమొచ్చింది. అధినే

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2017 (14:57 IST)
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎంపి బుట్టా రేణుకకు అపరిచిత కాల్స్ ఎక్కువయ్యాయి. పార్టీ మారనని చెబుతూనే ఉన్నట్లుండి తెదేపాకు మద్ధతిస్తున్నట్లు బుట్టా రేణుక ప్రకటించడంతో వైసిపి నేతలకు ఆమెపై ఎక్కడా లేని కోపమొచ్చింది. అధినేత జగన్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా కొంతమంది సీనియర్ నేతలు మాత్రం ఈ విషయంపై మండిపడుతున్నారు.
 
అయితే పార్టీ మారిన కొన్ని రోజుల తరువాత ఆమెకు కొంతమంది అపరిచితులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారట. మిమ్మల్ని చంపేస్తాం.. తిరిగి వచ్చేయండని.. ఇలా ఇప్పటికే 15 నెంబర్ల నుంచి బుట్టా రేణుకకు ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెంబర్లన్నీ అపరిచితులు చేస్తున్నట్లు రేణుక గుర్తించింది. కానీ పోలీసులకు మాత్రం ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదట. 
 
ఎందుకంటే ఇప్పుడిప్పుడే పార్టీ మారారు కాబట్టి.. ఇప్పుడు ఫిర్యాదు చేస్తే కావాలనే తానేదో కల్పితం చేసుకుని చేస్తున్నానన్న అనుమానం వస్తుందనేది రేణుక ఆలోచన. అందుకే కొత్త నెంబర్లను లిఫ్ట్ చేయకుండా జాగ్రత్త పడుతోందట బుట్టా రేణుక.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments