Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో.. వీహెచ్ వార్నింగ్

Webdunia
గురువారం, 2 మే 2019 (09:11 IST)
తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇంకా మాట్లాడే భాష మార్చుకోవాలని.. అహంకారపు మాటలు వద్దని హితవు పలికారు. తాను ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్‌కే రాజకీయ భిక్ష పెట్టానని, అలాంటి తనను బఫూన్ అంటావా? అంటూ వీహెచ్ ఫైర్ అయ్యారు. 
సమయం వచ్చినప్పుడు ఎవరు బఫూనో తేలుతుందని వీహెచ్ పేర్కొన్నారు. తన బావమరిదికి గ్లోబరినాతో సంబంధం లేకుంటే ఎందుకు పెద్దమ్మ గుడికి రాలేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు. కేటీఆర్ అహంకార పూరిత ధోరణి మంచిది కాదని చెప్పుకొచ్చారు. 
 
ఒకవేళ గ్లోబరీనా సంస్థతో కేటీఆర్ బామ్మర్ధికి సంబంధం లేకుంటే.. తాను విసిరిన సవాల్ ప్రకారం పెద్దమ్మ గుడికి ఆయన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గ్లోబరీనా వ్యవహారంలో కేటీఆర్‌కు సంబంధం లేకుంటే పెద్దమ్మపై ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments