Venkaiah Naidu: 24 గంటల్లో అత్యధిక వీక్షణలతో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన.. గిన్నిస్ రికార్డ్

సెల్వి
శనివారం, 15 మార్చి 2025 (21:00 IST)
యూట్యూబ్‌లో 24 గంటల్లో అత్యధిక వీక్షణలతో రొమ్ము క్యాన్సర్ అవగాహన పాఠాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కించిన ప్రఖ్యాత సర్జన్ డాక్టర్ పి. రఘురామ్‌ను మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శనివారం అభినందించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 50వ వార్షికోత్సవం సందర్భంగా 24 గంటల్లో 11,000 మందికి పైగా సాధికారత కల్పించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించిన రికార్డును సాధించినందుకు ప్రఖ్యాత సర్జన్- పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ రఘు రామ్‌కు అభినందనలు తెలిపారు వెంకయ్య నాయుడు. 
 
అంతకుముందు ఆయన డాక్టర్ రఘురామ్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ -ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్, బ్రహ్మ కుమారీస్ లకు ఇది రెండవ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. కొన్ని రోజుల క్రితం 'లార్జెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ పాఠం' అనే ఆన్‌సైట్ రికార్డును సాధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments