Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఏమిటో ప్రజలకిప్పుడు బాగా అర్థమైంది... వెంకయ్య వ్యాఖ్య

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని, నవజ్యోత్‌ సింగ్‌ పెట్టే పార్టీ వల్ల బిజెపికి ఎలాంటి నష్టం లేదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఎవరెన్ని పార్టీలు పెట్టినా పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లలో బిజెపినే గెలుస్తుందన్నారాయన. తిరుపతి విమానాశ్రయంలో మీడ

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (18:32 IST)
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని, నవజ్యోత్‌ సింగ్‌ పెట్టే పార్టీ వల్ల బిజెపికి ఎలాంటి నష్టం లేదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఎవరెన్ని పార్టీలు పెట్టినా పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లలో బిజెపినే గెలుస్తుందన్నారాయన. తిరుపతి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన వెంకయ్య ఆమ్‌ఆద్మీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 
 
ఆమ్‌ ఆద్మీ అంటే ఏమిటో ప్రజలకు ఇప్పుడు బాగా అర్థమైందన్నారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక నరేంద్రమోడీపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో పట్టణాలను అభివృద్థి చేసే ప్రణాళికలు సిద్థమవుతోందని, కొత్తగా నిధులను ఏమి పట్టణాల కోసం వెచ్చించడం లేదన్నారు వెంకయ్యనాయుడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments