Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు, నలుగురు భార్యలుంటే అక్రమ సంబంధాల బెడద ఉండదు... అందుకే అది కావాల్సిందే...

బహు భార్యత్వంతో మహిళలకు చాలా రక్షణ ఉంటుందని ముస్లిం లాబోర్డు వాదిస్తోంది. ఒక పురుషుడికి ముగ్గురు లేదంటే నలుగురు భార్యలు ఉండటం మూలంగా అక్రమ సంబంధాల బెడద ఉండదనీ, ఫలితంగా మహిళలకు రక్షణ కూడా ఉంటుందని వారు వాదిస్తున్నారు. ముస్లింలు తన భార్యకు తలాక్.. తలా

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (17:54 IST)
బహు భార్యత్వంతో మహిళలకు చాలా రక్షణ ఉంటుందని ముస్లిం లాబోర్డు వాదిస్తోంది. ఒక పురుషుడికి ముగ్గురు లేదంటే నలుగురు భార్యలు ఉండటం మూలంగా అక్రమ సంబంధాల బెడద ఉండదనీ, ఫలితంగా మహిళలకు రక్షణ కూడా ఉంటుందని వారు వాదిస్తున్నారు.  ముస్లింలు తన భార్యకు తలాక్.. తలాక్... తలాక్ అని చెప్పేసి విడాకులు తీసుకుని పద్ధతిపైన సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. 
 
దీనిపై ముస్లిం పర్సనల్ లాబోర్డు 68 పేజీల అఫిడవిట్ దాఖలు చేస్తూ, తప్పనిసరి పరిస్థితుల్లో కలిసి ఉండలేమని జంటలు అనుకున్నప్పుడు ఈ పద్ధతి ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. భార్యతో కలిసి ఉండలేనప్పుడు బలవంతంగా ఎలా కలిసి ఉంచగలమంటూ ప్రశ్నించారు. ఒకవేళ అలా కలిపి ఉంచితే ఆ మహిళ చిత్ర హింసలకు గురికావల్సి వస్తుంది కనుక ఈ పద్ధతితో ఆమెకు రిలీఫ్ వస్తుందని తెలిపింది. ఈ పద్ధతితో భార్యాభర్తలు కోర్టులు చుట్టూ తిరగాల్సిన పనిలేదనీ, ఖర్చు లేకుండా ఎవరి జీవితాలు వారు గడపవచ్చని వెల్లడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం