Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఐని చితకబాదిన హెడ్ కానిస్టేబుల్ ... ఎక్కడ?

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (19:17 IST)
ఓ హెడ్ కానిస్టేబుల్ తన పై అధికారిగా ఉన్న ఎస్.ఐను ప్రజలందరి ముందూ (పబ్లిక్ ప్లేస్) చితకబాదాడు. లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న తనను దూషించడంతో ఆయన ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సితాపూర్ జిల్లా కొత్వాలి నగర్‌లో జరిగింది. 
 
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. అయితే, ఓ చెక్‌పోస్టు వద్ద హెడ్ కానిస్టేబుల్ రామష్రాయ్ విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడకు వచ్చిన ఎస్ఐ ఆ హెడ్ కానిస్టేబుల్‌ను దూషించాడు. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చి లాఠీత పదేపదే కొట్టాడు. తన విధులు నిర్వహించకుండా దూషించినందుకు ఆ పని చేశాడు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చివరకు జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లిడంతో తక్షణం స్పందించి హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా, ఎస్ఐపై దాడి చేసినందుకు హెడ్ కానిస్టేబుల్‌పై కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments