Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ కోదండరామాలయంలో ఉట్లోత్సవ ఆస్థానం

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (19:31 IST)
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో భాగంగా శుక్ర‌వారం ఉట్లోత్సవ ఆస్థానం నిర్వహించారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.
 
ఈ సంద‌ర్భంగా శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణులు, శ్రీకృష్ణ‌స్వామివారిని ముఖ మండ‌పంలో వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఉభ‌య‌దారులు ఉభ‌యాలు స‌మ‌ర్పించారు.
 
ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వ‌తి, ఏఈవో దుర్గ‌రాజు, సూప‌రింటెండెంట్ ర‌మేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ర‌మేష్ పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments