Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ భార్య ఇంట విషాదం.. తితిదే తొలి ఈవో ఇకలేరు...

Webdunia
బుధవారం, 27 మే 2020 (15:47 IST)
మెగా కోడలు, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమెను ఎంతో అల్లాముద్దుగా చూసుకునే తాతయ్య కె. ఉమాపతి రావు ఇకలేరని ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. 
 
ఈ పోస్టులో ఆమె తన తాతయ్య గొప్పదనాన్ని వివరించారు. "ఆయన గొప్ప విలువలు, నిస్వార్థం, మానవత్వం ఉన్న వ్యక్తి అని తెలిపింది. తన తాతయ్యకు హాస్య చతురత కూడా ఎక్కువేనని ఆమె చెప్పింది. ఉర్దూ భాషలో ఆయన పలు రచనలు చేశారని తెలిపింది. 
 
ఎన్నో మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంది. 1928, జూన్‌ 15న పుట్టిన ఆయన  2020 మే 27న కన్నుమూశారని తెలిపింది. కాగా, ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు తొలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments