Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కి కిషన్ రెడ్డి లేఖ- నేను ఎవ్వరికీ సిఫార్సు చేయలేదు..

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (19:11 IST)
టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వనితుల నియామకంలో ట్విస్ట్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌కి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తన సిఫార్సుతో రవిప్రసాద్ అనే వ్యక్తికి పాలకమండలి ప్రత్యేక ఆహ్వనితుడిగా నియామకం జరిగినట్లు ప్రచారం జరుగుతుందని విస్మయం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాను కానీ, తన మంత్రిత్వ శాఖ ద్వారా కానీ.. ఎవరికి పదవీ ఇవ్వాలని సిఫార్సు చేయలేదని లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 
 
ఈ అంశం పై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిశీలన జరపాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాగా.. రెండు రోజుల కింద టీటీటీ పాలక మండలి సభ్యులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియామకం చేసిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్‌‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments