Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పిలుపు... వైకాపాలోకి ఉండవల్లి?

Webdunia
మంగళవారం, 7 మే 2019 (09:41 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పిలుపుతో రాజమండ్రి మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయనేత ఉండవల్లి అరుణ్ కుమార్ వైకాపా తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. 
 
నిజానికి రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ‌లో చేరబోతున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. కానీ ఆయన తటస్థంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన్ను పార్టీలో చేరాల్సిందిగా పలువురు ద్వారా వైకాపా అధినేత జగన్ రాయబారాలు పంపారు. 
 
ఈ విష‌యంపై  వైసీపీ వర్గాలు అవున‌ని స‌మాధానం ఇవ్వ‌కున్నా మౌనం అంగీకార‌మ‌నుకోమ‌ని చెపుతుండ‌టం విశేషం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా మంచి వ్యూహ‌క‌ర్త‌గా పేరున్న ఉండ‌వ‌ల్లి పార్టీలోకి తీసుకువ‌స్తే గుర్తింపు గౌర‌వం ఇస్తామ‌ని తెల్ప‌డంతో ఉండ‌వ‌ల్లి కూడా సై అన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో త్వ‌ర‌లో ఆయ‌న వైసీపి తీర్ధం పుచ్చుకునే ఆస్కారం ఉంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల మాట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments