Webdunia - Bharat's app for daily news and videos

Install App

414 రోజులు ఇసిస్ చెరలో ఉన్నాం... ఆ పరిస్థితులు చెప్పలేను : ప్రొ.గోపికృష్ణ

ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల వద్ద 414 రోజులు బందీలుగా ఉన్న తెలుగు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణల కథ సుఖాంతంగా ముగిసింది. వారిద్దరు రాత్రిపూట రహస్యంగా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (12:12 IST)
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల వద్ద 414 రోజులు బందీలుగా ఉన్న తెలుగు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణల కథ సుఖాంతంగా ముగిసింది. వారిద్దరు రాత్రిపూట రహస్యంగా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఈ ఇద్దరు ప్రొఫెసర్లను భార‌త విదేశాంగ శాఖ అధికారులు శనివారం ఉద‌యం తెల్ల‌వారుజామున హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఇంట్లో వదిలివెళ్లారు. 
 
దీనిపై గోపికృష్ణ స్పందిస్తూ తాము సురక్షితంగా ప్రాణాలతో బయటపడటం చాలా ఆనందంగా ఉందన్నారు. త‌న‌ కుటుంబాన్ని తిరిగి క‌లుసుకోవ‌డం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. 414 రోజులు ఐఎస్ఐఎస్‌ చెర‌లో ఉన్నామ‌ని, త‌మ‌ను కిడ్నాప్ చేసినప్ప‌టి నుంచి విడుద‌ల చేసే వ‌ర‌కు జ‌రిగిన పరిణామాల‌పై, అక్క‌డి ప‌రిస్థితుల‌పై స‌మాచారాన్నంతా భార‌త విదేశాంగ శాఖ‌కు తాము ఇచ్చామ‌ని, ఇపుడు ప్రత్యేకించి చెప్పలేమన్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments