భారతీయ జనతా పార్టీనా? భారతీయ గూడాచారి పార్టీ నా?: తులసి రెడ్డి

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (20:41 IST)
"మోడీ గారు....ప్రధాని హోదాలో ఇది ఏం పని? దొంగచాటుగా తొంగిచూడటం భావ్యమా?" అని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు డా ఎన్.తులసి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

ఉగ్రవాద కార్యకలాపాలను పసిగట్టి చర్య తీసుకునేందుకు ఉపయోగించాల్సిన నిఘా వ్యవస్థలను రాహుల్ గాంధీ, జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘాలపై ప్రయోగించటం భావ్యమా అని  తులసిరెడ్డి ప్రధాని మోడీ, హోమ్ మంత్రివర్యులు అమిత్ షా లపై మండిపడ్డారు.

ఈ చర్య దేశ ప్రజల వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛ, గౌరవాలు విఘాతం కలిగించటమేనని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ వ్యవహారం పై న్యాయ విచారణ జరిపించాలని లేదా సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. బిజెపి కాస్తా బీజీపీ ( భారతీయ గూడాచారి పార్టీ) గా మారిపోయిందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

తర్వాతి కథనం
Show comments