Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనం కోసం ఇక గంటల సేపు క్యూల్లో నిలబడనవసరం లేదు.. నారా లోకేష్

సెల్వి
గురువారం, 20 ఫిబ్రవరి 2025 (11:07 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయానికి రోజూ 60,000 మందికి పైగా భక్తులు వస్తుంటారు. అధిక రద్దీ దర్శన ఏర్పాట్లలో ఇబ్బందులను సృష్టిస్తోంది, భక్తులు క్యూ కాంప్లెక్స్‌ల వద్ద ఎక్కువసేపు క్యూలలో వేచి ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో, భక్తులు దర్శనం కోసం ఎక్కువసేపు క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
 
ఎక్కువ సామర్థ్యం కోసం టికెట్ బుకింగ్, ఆలయ సేవలను క్రమబద్ధీకరించనున్నట్లు నారా లోకేష్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టిటిడి ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చామని లోకేష్ పేర్కొన్నారు. భక్తులను ఆలయ సేవలకు మరింత చేరువ చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తిరుపతిలో జరుగుతున్న అంతర్జాతీయ దేవాలయాల సమావేశం అండ్ ఎక్స్‌పో రెండవ రోజు నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కవర్ పేజీలో అల్లు అర్జున్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments