Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ కంటే పెద్ద జర్నలిస్టునే నేను... నేనేమన్నా బిచ్చగాడిననుకున్నావా? సారూ: కేకే అసహనం

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మెడకు భూ కుంభకోణం చుట్టుకుంది. గోల్డ్ స్టోన్ పార్థసారధి నుంచి భూములను అక్రమంగా కొనుగోలు చేశారంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై వివరణ

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (12:52 IST)
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మెడకు భూ కుంభకోణం చుట్టుకుంది. గోల్డ్ స్టోన్ పార్థసారధి నుంచి భూములను అక్రమంగా కొనుగోలు చేశారంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై వివరణ కోసిన మీడియా ప్రతినిధిపై కేకే అసహనం వ్యక్తం చేశారు. 
 
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం పరిధిలోని దండుమైలారం గ్రామంలో 50 ఎకరాల భూములను తమ కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారని చెప్పారు. ఆ భూముల పత్రాలన్నీ చూసిన తరువాతే తాము కొనుగోలు చేశామని అన్నారు. అందుకు సంబంధించిన పత్రాలన్నీ చూసిన తరువాత, కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ భూముల రిజిస్ట్రేషన్ జరిగిందని అన్నారు.
 
అయితే గోల్డ్ స్టోన్ పార్థసారధి ఎలాంటివాడో తెలియదా? అని మీడియా ప్రతినిధి రెట్టించడంతో ఆయన సహనం కోల్పోయారు. 'నేనేమన్నా బిచ్చగాడిననుకున్నావా? సారూ... బ్యాక్ గ్రౌండ్ తెలియకుండా కొనడానికి?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మీడియా ప్రతినిధి మళ్లీ ప్రశ్నించే ప్రయత్నం చేయడంతో.... 'నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోండి...నీ కంటే పెద్ద జర్నలిస్టునే నేను' అంటూ మండిపడ్డారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments