దీపికను కాపురానికి తీసుకెళ్ళకుంటే చంద్ర సురేష్‌కు అది కోసేస్తాం - ట్రాన్స్‌జెండర్ హాసిని

Webdunia
సోమవారం, 22 అక్టోబరు 2018 (15:26 IST)
వైజాగ్‌లో హిజ్రాను వివాహం చేసుకుని వేధింపులకు గురిచేసి ఇంటి నుంచి బయటకు పంపేసిన భర్త చంద్ర సురేష్ పైన న్యాయ పోరాటం చేస్తామన్నారు ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌జెండర్స్ అధ్యక్షురాలు హాసిని. విశాఖ కోర్టులో దీపికకు న్యాయం జరుగకుంటే హైకోర్టు, సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళేందుకు సిద్థంగా ఉన్నామని చెప్పారు.
 
6 లక్షల రూపాయల కట్నం, నగలును తీసుకుని ట్రాన్స్‌జెండర్ అని తెలిసి చంద్ర సురేష్‌ వివాహం చేసుకున్నారని, అయితే కొన్నిరోజులకే దీపికను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు ట్రాన్స్‌జెండర్స్.  ట్రాన్స్‌జెండర్స్ మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రప్రకాష్‌ మాట్లాడుతున్నాడని, నోరు అదుపులో పెట్టుకోకుంటే పళ్ళు రాలగొడతామని, అంతేకాదు నాలుక కోస్తామని హెచ్చరించారు.
 
దీపికకు తామంతా అండగా ఉన్నామని, ట్రాన్స్‌జెండర్ అని తెలిసే చంద్రప్రకాష్‌ వివాహం చేసుకున్నాడని, అన్నీ తెలిసి డబ్బులు కట్నంగా తీసుకుని ఇప్పుడు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు హిజ్రాలు. గత నాలుగు రోజులుగా నిరసన చేస్తున్న దీపిక సమస్యపై ప్రజాప్రతినిధులు, పోలీసులు స్పందించాలని డిమాండ్ చేశారు ట్రాన్స్‌జెండర్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments