Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్, వంగ‌ల‌పూడి అనిత‌ల‌పై విజ‌య‌వాడ‌లో కేసులు న‌మోదు

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (12:29 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితల‌పై విజయవాడలో కేసులు నమోదు అయ్యాయి. వారు ట్రాఫిక్‌ అంతరాయం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 34, 186, 269 సెక్షన్ల కింద ఇద్దరిపై కేసు నమోదు అయింది.
 
గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చేందుకు టీడీపీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు. హైద‌రాబాదు నుంచి విజ‌యవాడ ఎయిర్ పోర్ట్ కి వ‌చ్చిన లోకేష్ ను అక్క‌డే పోలీసులు అడ్డుకున్నారు. న‌ర‌స‌రావుపేట‌కు వెళ్ళేందుకు అనుమ‌తి లేద‌ని ఆరెస్ట్ చేసి, తాడేప‌ల్లిలోని లోకేష్ నివాసానికి త‌ర‌లించారు. ఈ యాత్ర‌లో తాను పాల్గొనేందుకు నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించి, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ట్రాఫిక్ వ‌ల‌యాన్ని ఛేదించి, న‌ర‌స‌రావుపేట‌కు ప్ర‌యాణం అయినందుకు ఆమె పైనా కేసు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments