Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పంచాయతీ'పై మరికొద్ది సేపట్లో తీర్పు.. హైకోర్టు ఏం చెబుతుందో?

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (10:00 IST)
పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు మరికొద్ది సేపట్లో తీర్పు వెలువరించనుంది.

ఉదయం 10.30 గంటలకు హైకోర్టు సిజె జస్టిస్‌ ఎకె గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది. ఎస్‌ఇసి పిటిషన్‌పై రెండు రోజులు విచారణ జరిపిన న్యాయస్థానం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్‌ వాదనలు వినింది.

అనంతరం ఈ నెల 18న తీర్పు రిజర్వ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పంచాయతీ ఎన్నికలపై నేడు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అటు రాజకీయ వర్గాల్లో, ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments