ఆగస్టు 1 నుంచి 21 వరకు స్వామి పుష్కరిణి మూసివేత

సెల్వి
మంగళవారం, 30 జులై 2024 (08:01 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) స్వామి పుష్కరిణినిని శుభ్రపరిచే,  పునరుద్ధరణ పనుల కోసం ఆగస్టు 1 నుండి 31 వరకు మూసివేయబడుతుందని టీటీడీ వెల్లడించింది. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణి మరమ్మతులు, శుభ్రత పనులు చేపట్టడం ఆనవాయితీ. 
 
మొత్తం నీటిని తొలగించి చేసి, బురద తొలగింపు, మెట్లను శుభ్రపరచడం, పైపులకు పెయింటింగ్‌లు వేయడం, దెబ్బతిన్న పాయింట్లను మరమ్మతు చేయడం వంటి కొన్ని పనులు చేపట్టబడతాయని టీటీడీ వెల్లడించింది. ఈ పనులు పూర్తయ్యే వరకు పుష్కరిణి మూసి ఉంటుందని, భక్తులు సహకరించాలని టీటీడీ పత్రికా ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments