తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనం కోసం 70వేల మంది..

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (12:53 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ స్థాయిలో భక్తులు తిరుమల కొండకు తరలివస్తున్నారు.  బుధవారం శ్రీవారిని 70వేల మంది దర్శించుకున్నారు.

అలాగే సోమవారం తిరుమల శ్రీవారిని 66,112 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.64 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 
 
ఇకపోతే, ఏప్రిల్ 7న భక్తుల రద్దీ ఎక్కువగా వున్నందున టీటీడీ అధికారులు తగిన చర్యలు చేపట్టారు. సర్వదర్శనం, ప్రత్యేక దర్శనాలకు మూడు గంటల సమయం పడుతోంది. ఇంకా వారాంతంలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం వుందని టీటీడీ అంచనా వేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Netflix నెట్ ఫ్లిక్స్ నిజంగానే స్కిప్ అడల్ట్ సీన్ బటన్‌ను జోడించిందా?

Allu Arjun: అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడా !

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments