Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఇప్పట్లో లాక్‌డౌన్ లేదు - కానీ 15 మంది టిటిడి ఉద్యోగస్తులు కరోనాతో మృతి

Webdunia
శనివారం, 1 మే 2021 (20:05 IST)
తిరుమలలో ఇప్పట్లో లాక్‌డౌన్ పెట్టే ఆలోచన ఇప్పట్లో లేదన్నారు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి. కరోనా బారిన పడిన టిటిడి ఉద్యోగస్తులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అయితే కరోనాతో 15 మంది టిటిడి ఉద్యోగస్తులు మరణించడం బాధాకరమన్నారు. 
 
తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ఆవరణలో కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక డార్మెటరీ ఏర్పాటు చేస్తున్నామని.. బర్డ్ ఆసుపత్రిని పూర్తిగా టిటిడి ఉద్యోగస్తులకే కేటాయించామన్నారు. కరోనా సోకిన టిటిడి ఉద్యోగస్తులందరికీ బర్డ్ లోనే చికిత్స అందించనున్నట్లు చెప్పారు. తిరుపతిలో కోవిడ్ కేసులు పెరుగుతున్న మాట వాస్తవమేనన్నారు టిటిడి ఛైర్మన్.
 
తిరుపతి రూరల్ ఎంపిడిఓ కార్యాలయంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ప్రజలకు మాస్క్‌లను పంపిణీ చేశారు టిటిడి ఛైర్మన్. తన పుట్టిన రోజు సంధర్భంగా టిటిడి ఛైర్మన్ కేక్ కూడా కట్ చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments