టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

ఐవీఆర్
గురువారం, 16 మే 2024 (23:13 IST)
విశాఖపట్టణం నూకాలమ్మ ఆలయం వద్ద కొందరు వ్యక్తులు ఇద్దరు మహిళలు, ఓ పురుషుడిపై దాడి చేసి వారి తలలు పగులగొట్టిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లోకి చొరబడి ఇద్దరు మహిళలు, ఓ పురుషుడిపై కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.
 
దాడి చేసినవారిని కంచరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన వారిని కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.  ఐతే ఈ దాడి రాజకీయ కోణంలో జరిగిన దాడి కాదనీ, ఇది పూర్తిగా వ్యక్తిగతమైనదని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments