Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రివర్గం నుంచి ముగ్గురు నానిలు ఔట్

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (07:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ముగ్గురు నానిలు నిష్క్రమించారు. మంత్రులుగా ఈ ముగ్గురు నానిలను తొలగించేశారు. ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి మంత్రివర్గంలో ఏకంగా ముగ్గురు నానిలకు ఆయన చోటు కల్పించారు. వీరిలో పేర్ని నాని, కొడాలి నాని, ఆళ్ళ నానిలు ఉన్నారు. అయితే, తాజాగా చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణలో మాత్రం ఈ ముగ్గురుని తొలగించారు. ఇది చర్చనీయాంశంగా మారింది. 
 
కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బూతుల మంత్రిగా పేరుగాంచిన కొడాలి నానికి మాత్రం కొంత ఊరట లభించింది. ఈయనకు కీలక పదవిని సీఎం జగన్ కట్టబెట్టారు. కొత్తగా ఏర్పాటు చేసే స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కొడాలి నానికి కేబినెట్ హోదా కల్పించి నియమించనున్నారు. దీంతో ఆయనకు మంత్రిపదవి పోయినప్పటికీ కేబినెట్ హోదాలో ప్రభుత్వం కల్పించే సకల సదుపాయాలు పొందనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments