ఆ వ్యాఖ్యలే ప్రకాష్ రాజ్ ఓటమికి కారణం.. సోమిరెడ్డి సంచలన ప్రకటన

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (08:51 IST)
మా ఎన్నికల బరిలో  ప్రకాష్ రాజ్ ఓటమిఫై తెలుగుదేశం నేత సోమిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. 'ప్రకాష్ రాజ్ చేసిన ఒకే ఒక కామెంట్ ఆయన్ని మా ఎన్నికల్లో ఓడిస్తోందని వారం క్రితమే మిత్రులతో షేర్ చేసుకున్నాను' అంటూ ట్వీట్ చేశారు.

మంచు విష్ణు వినయవిధేతలే ఆయన విజయానికి నాంది అవుతున్నాయని చెప్పానన్నారు. ఇప్పుడు అదే నిజమైంది అన్నారు. సీనియర్ల ఆశీస్సులు తనకు అవసరం లేదని ఇచ్చిన స్టేట్మెంట్‌తో ప్రకాష్ రాజ్ ఓటమికి బాటలు వేసుకున్నారన్నారు. విజేతగా నిలిచిన విష్ణుకు అభినందనలు. ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు.

సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలన రేపుతున్నాయి. మా ఎన్నికల బరిలో మంచు విష్ణు భారీ మెజార్టీతో విజయ డంఖా మోగించారు. ముందు నుండి కూడా విష్ణు చక్కటి ప్లాన్ తో ముందుకెళ్లి విజయం సాధించారు. ముఖ్యంగా తన మేనిపెస్టో అందర్నీ ఆకట్టుకుంది. దీంతో విష్ణు కు ఓటు వేసి గెలిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ అభిమానం ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు : మంచు మనోజ్

Prabhas: రాజా సాబ్ నుంచి సహన సహన..సింగిల్ రిలీజ్ - సంక్రాంతిసందడి కి రెడీగా వుండండి

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments