Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వానికి సిగ్గు లేదు.. సోమిరెడ్డి

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (06:16 IST)
హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వానికి సిగ్గు లేదని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... "విద్యుత్ పీపీఏ ల కొనుగోళ్లు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వానికి సిగ్గులేదు. అజయ్ కల్లం ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు.
 
గత ప్రభుత్వంపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అని అజయ్ కల్లం ఎలా అంటారు? గత ప్రభుత్వం ఎంతకీ విద్యుత్ కొన్నదో అజయ్ కల్లంకి తెలియదా? అజయ్ కల్లం క్రిమినల్ చర్యలు ఈఆర్సీ మీద తీసుకోగలరా? కేంద్రం మా హయాంలో తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టలేదు.
 
 మోడీ మెడలు వంచి ఏపీకి హోదా తెస్తారు అని  అనుకున్నాం. 22 మంది వైసీపీ ఎంపీలు కాబట్టి మడమ తిప్పకుండా ఏపీకి హోదా తీసుకువస్తారు అని అనుకున్నాం. 5గురు ఎంపీలు ఉన్నప్పుడే రాజీనామా చేశారు కాబట్టి...
ఇప్పుడు 22 ఎంపీలు ఉన్న  జగన్ మడమ తిప్పకుండా హోదా  సాధించాలి" అని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

Sundeep Kishan: శివ మల్లాల నిర్మాణంలో సందీప్‌కిషన్‌ క్లాప్‌తో ప్రారంభమైన హ్రీం

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments