కరోనాతో పోరుకు మేముసైతం అంటున్న పోలీసులు

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (12:24 IST)
గుంటూరు జిల్లా మాచర్ల: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఆంధ్ర రాష్ట్ర డీజీపీ, ఎస్పీ గార్ల ఆదేశాలమేరకు మాచర్ల రూరల్ ఎస్ఐ ఉదయలక్ష్మి గారు, పట్టణంలోని రూరల్ పరిధిలోని పలు గ్రామాల్లో మరియు  ప్రయాణం చేసే బస్సులో, జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో, ప్రజలకు కరోనా వైరస్ గురించి మరియు మాస్క్ పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.

అనంతరం మాచర్ల రూరల్ ఎస్ఐ ఉదయలక్ష్మి గారు మాట్లాడుతూ, ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేలా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించి శానిటైజర్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తప్పని పరిస్థితుల్లో తప్ప ఇతర సమయాలలో బయటకు రావద్దని సూచించారు.

అనంతరం బస్సులో మరియు ఆటోలో టిఫిన్ బండ్లు, రెస్టారెంట్ వంటి ప్రదేశాలలో మాస్క్ లేని ప్రజలకు మాస్క్ లు అందించారు. మాస్క్ లేకుండా ఏ ఒక్కరూ బయటకు రావద్దని సూచించారు. కొంత కాలం వరకు మాస్క్ అనేది మన జీవితంలో నిత్య అవసర వస్తువు అని తెలియచేశారు. ఈ సందర్భంగా ఈ ఆపరేషన్ లో రూరల్ పోలిస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments