ఏపీ రాజధాని నిర్ణయం రాష్ట్రమే చూసుకుంటుంది... మాకు సంబంధం లేదన్న కేంద్రం

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (15:11 IST)
ఏపీలో 3 రాజధానుల విషయంపై గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కర్నూలు, అమరావతి, విశాఖపట్టణం కేంద్రాలుగా అభివృద్ధి జరగాలన్న తలంపుతో 3 రాజధానుల ప్రతిపాదన ముందుకు వచ్చింది. దీనిపై జగన్ సర్కార్ నిర్ణయం కూడా తీసుకున్నది. ఈ నేపధ్యంలో పార్లమెంటులో తెదేపా ఎంపీ కేశినేని రాజధాని విషయమై కేంద్రానికి ఓ ప్రశ్నాస్త్రాన్ని సంధించారు. 
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందా లేదా అని లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సూటిగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో రాజధాని విషయమై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమనీ, ఆ నిర్ణయాల్లో కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోబోదని కుండబద్ధలు కొట్టినట్లు లేఖలో స్పష్టీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments