Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా తగ్గిన ఉష్ణోగ్రతలు... తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (09:51 IST)
దేశ వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి. అదేసమయంలో తెలుగు రాష్ట్రాల్లో అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. విదర్భ నుంచి కర్ణాటక, తెలంగాణ, రాయలసీమల మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపారు. దీని ప్రభావంతో వర్షాలకు అవకాశం ఏర్పడిందన్నారు.
 
ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతల తీవ్రత కూడా తగ్గిందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. దీంతోపాటు గురువారం రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదయ్యాయని తెలిపారు. ఈ పరిస్థితి మరో రెండుమూడు రోజుల వరకు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు.
 
కాగా, గురువారం హైదరాబాద్‌లో వర్ష బీభత్సం సృష్టించింది. అలాగే, అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. చిత్తూరు జిల్లాలోని పశ్చిమ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడ్డాయి. పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల పరిధిలో ఒక మోస్తరు వర్షం కురిసింది. కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతంలో వర్షం పడింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments