Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా తల్లీకుమారుల హత్య.. జాత్యంహకారమే కారణమా?

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత భారతీయులకు రక్షణ పూర్తిగా కరువైంది. మొన్నటికి మొన్న కూచిభొట్ల శ్రీనివాస్ జాత్యహంకారంతో హత్యకు గురైన ఘటన మరవకముందే.. మహిళ, ఆమె కుమారుడిని అత్యంతా పాశవికంగా

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (10:15 IST)
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత భారతీయులకు రక్షణ పూర్తిగా కరువైంది. మొన్నటికి మొన్న కూచిభొట్ల శ్రీనివాస్ జాత్యహంకారంతో హత్యకు గురైన ఘటన మరవకముందే.. మహిళ, ఆమె కుమారుడిని అత్యంతా పాశవికంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాకు చెందిన నర్రా హనుమంతరావు, ఆయన భార్య శశికళ (40) సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. 
 
వీరికి 12 సంవత్సరాల క్రితం వివాహం కాగా, కుమారుడు హనీష్ సాయి (7) ఉన్నాడు. హనుమంతరావు ఆఫీసు నుంచి వచ్చేసరికి ఆయన భార్య, కుమారులను గొంతులు కోసి పాశవికంగా హత్య చేశారు. జాతి వివక్ష కారణంగానే ఈ హత్య జరిగి వుంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. హనుమంతరావుకు శత్రువులు లేరని.. ఆయన, ఆయన సతీమణి అందరితో కలుపుగోలుగా ఉంటారని స్థానికులు చెప్తున్నారు. భర్త ఆఫీసును ఇంటికొచ్చి చూడగానే భార్య, కుమారుడు రక్తమడుగులో కనిపించారని హనుమంతరావు పోలీసులకు చెప్పాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments