విద్యార్థులకు అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వ పరీక్షల విభాగం

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (15:19 IST)
ప్రభుత్వ పరీక్షల విభాగం విద్యార్థులకు అలెర్ట్ ప్రకటించింది. వార్షిక పరీక్షల ఫీజుకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. నవంబర్ 17వ తేదీ లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి వుంటుంది. కానీ గడువు సమయం దగ్గర పడిన నేపథ్యంలో సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. 
 
పదోతరగతి వార్షిక పరీక్షల ఫీజును డిసెంబర్‌ 2 వరకు చెల్లించవచ్చని ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల విభాగం వెల్లడించింది. ఈ మేరకు ప్రకటను విడుదల చేసింది. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 12 వరకు ఫీజు చెల్లించవచ్చు. 
 
ఇక రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 21 వరకు రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 3 వరకు చెల్లించవచ్చని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది - 03.01.2024.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments