Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ సమంతను చీట్ చేసిన మంత్రి కేటీఆర్...

టాలీవుడ్ హీరోయిన్ సమంతను తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చీట్ చేశారు. దీంతో ఆమె ఒకింత షాక్‌కు గురైంది. ఇంతకీ మంత్రి కేటీఆర్.. సమంతను ఏవిధంగా చీట్ చేశారో చూద్ధాం.

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (15:34 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంతను తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చీట్ చేశారు. దీంతో ఆమె ఒకింత షాక్‌కు గురైంది. ఇంతకీ మంత్రి కేటీఆర్.. సమంతను ఏవిధంగా చీట్ చేశారో చూద్ధాం. 
 
సమంతను తెలంగాణ రాష్ట్ర చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ బహిరంగంగా ప్రకటించారు. ఆ తర్వాత సమంత కూడా చేనేత పరిశ్రమని ప్రోత్సహించేవిధంగా కార్యక్రమాల్లో పాల్గొంది కూడా. ముఖ్యంగా సిద్ధిపేట, భూదాన్‌పోచంపల్లి, దుబ్బాకలలో పర్యటించి చేనేత వస్త్రాలపై విస్తృతంగా కూడా ప్రచారం చేసింది. దీంతో సమంత పేరు చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా మారుమ్రోగింది.
 
ఈ నేపథ్యంలో తాజాగా, సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద చేనేత వర్గాల చైతన్య వేదిక అధ్యక్షుడు చిక్కా దేవదాసు అడిగిన ప్రశ్నకు చేనేత, జౌళి శాఖ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. దీంతో చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన విషయంలో సమంతని మంత్రి కేటీఆర్ మోసం చేశారని ప్రచారం చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments