Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ, ఏపీల్లో 5 రోజుల్లో భారీ వర్షాలు..

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (11:43 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నాయి. ప‌శ్చిమ‌, నైరుతి వాయుగుండం ప్ర‌భావంతో రానున్న నాలుగైదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌(ఐఎండీ) అంచ‌నా వేసింది. హైద‌రాబాద్‌తో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెప్పింది. 
 
ఈ అంచనాకు భౌగోళిక దృగ్విషయం ప్ర‌ధాన కార‌ణం అని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. తెలంగాణ రాష్ట్రంపై పశ్చిమ, నైరుతి వాయుగుండం ఎక్కువ‌గా ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న నాలుగైదు రోజుల పాటు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 
 
 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments