Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లోని బొత్స ఇంటికి 15 నెలలుగా విద్యుత్ బిల్లు బకాయిలు...

Webdunia
ఆదివారం, 1 మే 2022 (10:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖామంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ నగరంలోనూ ఓ సొంతిల్లు వుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈయన తన మకాంను విజయవాడ నగరానికి మార్చారు. పైగా, ఏపీ మంత్రిగా ఉండటంతో ఆయన విజయవాడ, విజయనగరంలలో అధికంగా ఉంటున్నారు. దీంతో హైరాబాద్ నగరంలోని నివాసంలో ఎవరూ లేరన్నది సమాచారం. 
 
ఈ కారణంగ గత యేడాదిన్నర కాలంగా ఇంటికి విద్యుత్ బిల్లు చెల్లించలేదనే ప్రచారం సామాజిక మాద్యమం వేదికగా సాగుతోంది. ముఖ్యంగా, ఇంటికి 15 నెలలుగా బిల్లు చెల్లించకపోవడం వల్లే విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్టు డిస్కం తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నట్టుగా ట్వీట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. 
 
దీనిపై తెలగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ (డిస్కిం) సీఎండీ రఘుమా రెడ్డి స్పందించారు. అది బోగస్ ట్వీట్ అని స్పష్టం చేసింది. మంత్రికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని డిస్కం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయలేదని వివరణ ఇచ్చారు. పైగా, తమ సంస్థ పేరుతో ఇలాంటి దుష్ప్రచారం చేసేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments