Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కలి బుద్ధుని విగ్రహం కుడి చేయి ధ్వంసం

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (12:32 IST)
ఆంధ్రప్రదేశ్‌లో విగ్రహాల ధ్వంసం ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీకాకుళం టెక్కలిలో బుద్ధుని విగ్రహం కుడి చేతిని దుండగులు ధ్వంసం చేశారు. నెల రోజుల వ్యవధిలో బుద్ధుని విగ్రహం ధ్వంసం కావడం ఇది రెండోసారి. 
 
బుద్ధుని విగ్రహం కుడి చేతి భాగాన్ని నెల క్రితం దుండగులు విరగ్గొట్టారు. శిల్పి సాయంతో కొత్త చేతిని అధికారులు అమర్చారు. 
 
నిన్న రాత్రి మళ్లీ అదే భాగాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం డీఈ రాజు ఫిర్యాదు మేరకు సీఐ నీలయ్య విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments