సోషల్ మీడియా ద్వారా వేధింపులు.. టెక్కీ అరెస్ట్.. ఎక్కడ?

మహిళను సోషల్ మీడియా ద్వారా లైంగిక వేధింపులకు గురిచేసిన టెక్కీని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్ గ్రామానికి చెందిన బండ్ల హేమంత్ క

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (09:03 IST)
మహిళను సోషల్ మీడియా ద్వారా లైంగిక వేధింపులకు గురిచేసిన టెక్కీని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్ గ్రామానికి చెందిన బండ్ల హేమంత్ కుమార్ (24).. హైదరాబాద్ కేపీహెచ్చీ కాలనీలో వుంటున్నాడు. ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

అయితే హేమంత్ కుమార్ పదో తరగతి చదువుకునే సమయంలో సహ విద్యార్థినితో ఫేస్ బుక్ ద్వారా చాటింగ్ చేసేవాడు. 
 
ఆమెకు 2012లో వివాహం జరిగినా.. నకిలీ ఖాతాతో ఆమెకు అసభ్యకర సందేశాలు పంపేవాడు. ఇంకా సోషల్ మీడియా ద్వారా వేధించిన అతనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు టెక్కీ అరెస్ట్ చేశామని.. ఐపీ వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించామని పోలీసులు తెలిపారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం