మైనర్ బాలికతో ఉపాధ్యాయుడి బాల్య వివాహం

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (14:48 IST)
చిన్నారులకు, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పిన ఒక తప్పు చేసి, ఆ తప్పుని దిద్దుకునే కార్యక్రమంలో భాగంగా మరో తప్పుని కూడా చేసేసారు.
 
వివరాలలోకి వెళ్తే... తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం దాలిపాడులోని స్థానిక గిరిజన బాలికోన్నత ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికను ఆ పాఠశాలలో పని చేస్తూ, వార్డెన్‌గా  కూడా విధులు నిర్వహిస్తున్న బెలెం చినబ్బాయి అనే ఉపాధ్యాయుడు రహస్య వివాహం చేసుకున్నాడు. కాగా... సదరు విద్యార్థినిని చినబ్బాయి... మాయమాటలతో లోబరుచుకుని ఏడాది కాలంగా ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. 
 
ఈ విషయం కాస్తా విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిసిపోయి... చినబ్బాయిని నిలదీయడంతోపాటు విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, చినబ్బాయి పెద్దల సమక్షంలో బాలికను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. మరి మైనర్ బాలికతో ఈ ఉపాధ్యాయుడిగారి వివాహానికి అధికారులు ఏం బహుమతి ఇవ్వనున్నారో తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments