టీడీపీ సీనియర్ నేత వైటీ నాయుడు మృతి

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (14:26 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వైటీ నాయుడు మృతి చెందారు. ఆయ‌న మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్న‌ట్లు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. వైటీ నాయుడు త‌న‌కు అత్యంత ఆత్మీయుడు, చిరకాల మిత్రుడ‌ని, ఆయ‌న మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాన‌ని చెప్పారు. 
 
తెలుగుదేశం పార్టీ కోసం వీరోచితంగా పోరాడిన వైటీ నాయుడి మరణం పార్టీకి తీరని లోట‌న్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నాయకుడిని కోల్పోయాం అని, 
ఆర్టీసీ రీజినల్ చైర్మన్ గా, జెడ్పీటీసీ సభ్యుడిగా ఆయన అందించిన సేవలు ఎనలేనివ‌న్నారు. వైటీ నాయుడు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్న‌ట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments