వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు - భవనమెక్కి టీడీపీ సభ్యుల ఆందోళన

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (12:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నారు. మొత్తం ఐదు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో భాగంగా, మంగళవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. అయితే, అధికార వైకాపా ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి తెలుగుదేశం పార్టీ నేతలు యత్నించారు. దీంతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెదేపా సభ్యులు అసెంబ్లీకి సమీపంలో ఉన్న ఓ భవనంపైకి ఎక్కి ఆందోళనకు దిగారు. 
 
భవనంపై ఆందోళనకు దిగిన నేతల్లో కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ దళిత ద్రోహి అంటూ నినాదాలు చేశారు. 
 
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా భవనం నుంచి పైనుంచి కింద దించారు. వారిని అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments