Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దాయ‌న్ని ఏడిపిస్తారా? టీడీపీ ఎంపీల ఫైర్; వైసీపీకి బుద్ధి చెప్పాలి

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (19:00 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయ‌న భార్యపై అసభ్యకర  పదజాలంతో మాట్లాడంపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, కింజరాపు రాంమ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.


వైసీపీ అరాచక పాలన సాగిస్తున్న వైసిపికి చరమగీతం పాడాలని, అధినేత చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరిని దారుణంగా టార్గెట్ చేస్తున్న వైసిపి ఎమ్మెల్యేలు మంత్రులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏపీ అసెంబ్లీ కౌరవ సభను తలపించేలా ఉందని తెదేపా ఎంపీలు అన్నారు. కొడాలి నాని, అంబటి రాంబాబులను వారించకుండా ముఖ్యమంత్రి సమర్ధించడం చూస్తే, ముఖ్యమంత్రిలో ఉన్న క్రూరత్వం అర్థమవుతోందన్నారు.


ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో కన్నీరు పెట్టించడం ఎంతవరకు సమంజసం అని తెదేపా ఎంపీలు ప్ర‌శ్నించారు. సభ్యత సంస్కారం అంటూ, రాష్ట్ర పతి దగ్గర వైసీపీ నాయకులు నీతులు వల్లించార‌ని, చట్ట సభలో సంస్కారం లేని మాటలడే వారిపై ఏం సమాధానం చెప్తార‌ని నిల‌దీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్.. పూనమ్ కౌర్ కామెంట్స్.. రాజకీయం అంటే?

విల్ స్మిత్‌తో $50 మిలియన్ మీడియా ఫండ్ కోసం విష్ణు మంచు చర్చలు

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ పాత్ర చెప్పగానే వద్దకున్నా: శ్రీకాంత్

అల్లు అర్జున్ కలిసిన ఉపేంద్ర.. మంచి మనిషి అని కితాబు

Nidhi Agarwal: పవన్ గొప్ప మనసున్న వ్యక్తి... ఆయనతో కలిసి నటించడం అదృష్టం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments