Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేశ్‌కు జడ్ కేటగిరీ భద్రత : కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ

ఠాగూర్
ఆదివారం, 31 మార్చి 2024 (10:24 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు కేంద్ర హోం శాఖ జడ్ కేటగిరీ భద్రత కల్పించింది. లోకేశ్ యువగళం పాదయాత్రలో భద్రతా వైఫల్యాలు, మావోయిస్టులు హెచ్చరికలు, నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. సీఆర్పీఎఫ్ వీఐపీ వింగ్ భద్రతా సిబ్బందితో జడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తారు. మొత్తం 22 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో పని చేస్తారు. వీరిలో నలుగురైదురుగు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండోలు కూడా ఉంటారు. 
 
ఏపీలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్‌కు భద్రతను తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ జడ్ కేటగిరీ కల్పించాలని చేసిన సిఫార్సులను పక్కనపెట్టేసి, వై కేటగిరీ భద్రతను కల్పించింది. కక్షసాధింపు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసిందని గతంలో లోకేశ్‌కు తగిన భద్రత కల్పించాలని కోరుతూ ఆయన భద్రతా సిబ్బంది పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ హోంశాఖలకు లేఖలు రాశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments