Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందేసి డ్యాన్సర్లను అక్కడ పట్టుకున్న తెదేపా కార్యకర్తలు... రచ్చరచ్చ...

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (17:55 IST)
రాజకీయ నాయకులంటే పదిమందికి ఆదర్శంగా ఉండాలి. కానీ కొంతమంది నేతల చేష్టల కారణంగా మిగిలిన రాజకీయ నాయకులకు చెడ్డ పేరు వస్తోంది. అలాంటి సంఘటనే ప్రకాశం జిల్లాలో జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో టిడిపి కార్యకర్తలు పూటుగా మద్యం సేవించి డ్యాన్సర్లను తాకరాని చోటంతా తాకారు. స్టేజి పైన డ్యాన్సర్లను అలా ఎక్కడబడితే అక్కడ తాకుతూ వున్న నాయకుల చేష్టలను చూసిన ప్రజలు అవాక్కయ్యారు. 
 
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో రికార్డింగ్ డ్యాన్సులు జోరుగా సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బాబూరావు ఆధ్వర్యంలో జోరుగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గరుండి నిర్వహించిన రికార్డింగ్ డ్యాన్సులలో టిడిపి కార్యకర్తలు పూటుగా మద్యం సేవించి డ్యాన్సులతో హోరెత్తించారు. అసభ్యకరంగా డ్యాన్సులు వేస్తూ కనిపించారు. అంతటితో ఆగలేదు. 
 
మహిళా డ్యాన్సర్లను నడుము కింద తాకరాని చోటంతా తాకారు. అక్కడున్న జనం కూడా అడ్డుచెప్పకుండా గుడ్లప్పగించి చూస్తుండటంతో డ్యాన్సర్లు కూడా పట్టించుకోలేదు. దాంతో కార్యకర్తలు మరింత రెచ్చిపోయి రెచ్చగొట్టుడు చేష్టలు చేసి డ్యాన్సు ప్రోగామును రచ్చ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments