Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్‌కు రానున్న టీసీఎస్-టాటా.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

సెల్వి
గురువారం, 10 అక్టోబరు 2024 (07:56 IST)
టాటా గ్రూప్ ప్రతినిధులతో భేటీపై ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్- టీసీఎస్ రానున్నట్లు మంత్రి లోకేష్ అధికారికంగా ప్రకటించారు. ఈ మెగా ఐటీ సదుపాయం 10,000 మంది ఉద్యోగులకు ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తుందని.. ఇప్పటివరకు ఏపీలో అతిపెద్ద పెట్టుబడిదారులలో ఒకటిగా నిలుస్తుందన్నారు నారా లోకేష్. 
 
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా వైజాగ్‌లో 10,000 మంది ఉద్యోగులతో కూడిన ఐటీ సదుపాయాన్ని అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించడం తనకు సంతోషంగా ఉందన్నారు.
 
వ్యాపారం చేయడంలో వేగం అనే నినాదంతో నడిచే కార్పొరేట్‌లకు అత్యుత్తమ పెట్టుబడి వాతావరణాన్ని అందించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. 
 
ఏపీని భారతదేశంలో నంబర్-1 రాష్ట్రంగా మార్చడానికి కృషి చేస్తున్నామన్నారు. వైజాగ్‌లో టిసిఎస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఎన్‌డిఎ హయాంలో ఏపీకి మరిన్ని సంస్థలు వచ్చే అవకాశం వుందని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments