Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయస్సులో సెంచరీ కొట్టేసినా.. యూట్యూబ్‌లో వంటలు వండేస్తోంది.. కంట్రీ ఫుడ్స్‌తో ఫేమస్

వయస్సులో సెంచరీ కొట్టేసింది. ఆమె పేరు మస్తానమ్మ. అయితే యూట్యూబ్‌లో మాత్రం సంచలనం సృష్టిస్తోంది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మస్తానమ్మ యూట్యూబ్‌లో కంట్రీ ఫుడ్స్ ఛానల్‌ను యూట్యూబ్‌లో ఓపెన్ చేసింది. ఈ

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2017 (13:00 IST)
వయస్సులో సెంచరీ కొట్టేసింది. ఆమె పేరు మస్తానమ్మ. అయితే యూట్యూబ్‌లో మాత్రం సంచలనం సృష్టిస్తోంది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మస్తానమ్మ యూట్యూబ్‌లో కంట్రీ ఫుడ్స్ ఛానల్‌ను యూట్యూబ్‌లో ఓపెన్ చేసింది. ఈ ఛానల్‌లో రకరకాల వంటలను చేసి పోస్ట్ చేయడం ప్రారంభించింది. తద్వారా తన వంటల నైపుణ్యం అంతా చూపుతూ నెట్లో పాపులర్ అయిపోయింది. 
 
ఎగ్ దోశ, ఫిష్ ఫ్రై , బ్యాంబూ చికెన్ బిర్యానీ, చికెన్ 65 వంటి ఎన్నో వంటల్ని సులభంగా వండేస్తోంది. మస్తానమ్మ యూట్యూబ్‌కి రెండున్నర లక్షలమంది సబ్ స్కైబర్లు ఉన్నారంటే షాక్ అవ్వాల్సిందే. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. 
 
మస్తానమ్మకు ఆమె మనవడు లక్ష్మణ్ అప్పుడప్పుడు సాయం చేస్తుంటాడు. ఇటీవల మస్తానమ్మ బర్త్ డే నాడు ఆమె వంటల వీడియోని అంతా లొట్టలేసుకుని చూశారు. ఇంత వయస్సులోనూ ఎవరి సాయం లేకుండా అన్ని పనులూ తానే చేసుకుంటూ, వంటలు తానే వండుకుంటున్న ఈ బామ్మకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.

 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments