Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపునొప్పితో ఆపరేషన్ చేసుకుంటే.. కత్తెరను పెట్టి కుట్టేశారు..

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (12:03 IST)
కడుపునొప్పితో అల్లాడిపోయి ఓ మహిళ ప్రభుత్వాసుపత్రికి వెళ్తే.. అక్కడ వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయాలని సూచించారు. కానీ వైద్యులు ఆపరేషన్ చేస్తూ చేస్తూ ఆమె కడుపులోనే కత్తిరిని మరిచిపోయారు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదుకు చెందిన మహేశ్వరి చౌదరి హెర్నియా సమస్యతో మూడు నెలల క్రితం నిమ్స్ ఆస్పత్రితో ఆపరేషన్ చేయించున్నారు. 
 
కానీ ఆపరేషన్ తర్వాత కూడా ఆమె ఆరోగ్యం క్షీణించింది. అంతేగాకుండా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వైద్యులు శనివారం స్కానింగ్ చేయించారు. ఈ స్కానింగ్‌లో తన కడుపులో కత్తెర వున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని విని మహేశ్వరి షాకయ్యారు. 
 
ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ రోగి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా ఈ కేసు కన్జ్యూమర్ కోర్టులో విచారణకు రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments