పాల దుకాణం.. షెడ్‌లో అత్యాచారం.. ఆపై హత్యకు గురైన మహిళ?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (11:21 IST)
మహిళలపై దేశంలో అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలో దారుణం చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. అపోలో ఆస్పత్రి పక్కనున్న పాల దుకాణం షెడ్‌లో కొందరు దుండగులు ఓ గుర్తుతెలియని మహిళను కిరాతకంగా హత్య చేశారు. ఈ షెడ్‌లో నిర్జీవంగా పడివున్న మహిళను గుర్తించిన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలిపై అత్యాచారం జరిగిందని తెలిపారు. అంతేగాకుండా ఆమెను అత్యాచారానికి అనంతరం హత్య చేసివుంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag: లెనిన్ ప్రమోషన్ల హడావిడి మధ్యలో సరదా క్షణాలతో అక్కినేని నాగార్జున

Samudra: ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు - ఎఫ్.డి.సి డైరెక్టర్ సముద్ర

Allari Naresh : ఆల్కహాల్ తో అల్లరి నరేష్ పుట్టినరోజు జరుపుకుంటే రంభ ఊర్వశి మేనక వచ్చారు

Adivi Sesh : జూలైలో జి 2 షెడ్యూల్ చాలా ప్రత్యేకమైందంటున్న అడివి శేష్

అవకాశాలు లేక వెనుకబడిన హీరోయిన్... అయినా పవన్ చిత్రంలో గోల్డెన్ ఛాన్?

తర్వాతి కథనం
Show comments