Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిత్రపక్షం అయినంత మాత్రానా నోర్మూసుకుని కూర్చోవాలా? : సుజనా చౌదరి కీలక వ్యాఖ్య

బీజేపీ మిత్రపక్షం అయినంత మాత్రానా నోర్మూసుకుని కూర్చోవాలా అని కేంద్ర మంత్రి సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌పై టీడీపీ ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (10:02 IST)
బీజేపీ మిత్రపక్షం అయినంత మాత్రానా నోర్మూసుకుని కూర్చోవాలా అని కేంద్ర మంత్రి సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌పై టీడీపీ ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ పరిస్థితుల్లో ఆయన బీజేపీతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం అన్నీ చేయాల్సి ఉంటుందని, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల అమలుకు తాము పలు మార్గాల్లో ఒత్తిడి తెస్తామన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలగాలో, వాటన్నింటినీ దగ్గర చేస్తామన్నారు.
 
హోదాపై ఇప్పటికే పలుమార్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులతో మాట్లాడటం జరిగిందని, ప్రధాని నరేంద్ర మోడీని కూడా అభ్యర్థించామనీ తెలిపారు. రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితి ఎలా ఉందన్న విషయమై, ప్రధాని నివేదిక అడిగారని సుజనా తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments