Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో దారుణం : గదిలో తాళ్ల‌తో క‌ట్టేసి బ్లేడుతో తోటి విద్యార్థి గొంతుకోసిన విద్యార్థి

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (12:13 IST)
చిత్తూరు జిల్లాలో దారుణ ఘ‌ట‌న వెలుగులోకొచ్చింది. తోటి విద్యార్థిని గదిలో తాళ్ల‌తో క‌ట్టేసిన ఓ యువ‌కుడు అనంత‌రం బ్లేడ్‌తో అత‌డి గొంతుకోసి పారిపోయిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బాధితుడు తేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న త‌ల్లిదండ్రులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయిమోహ‌న్‌ని పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. శ‌శిధ‌ర్‌రెడ్డి అనే విద్యార్థి వ‌ద్ద బాధితుడు సాయిమోహ‌న్ డబ్బులు తీసుకున్నాడ‌ని, ఈ విష‌యంపై వారిరువురి మ‌ధ్య కొన్ని రోజులుగా గొడ‌వ జ‌రుగుతోందని తోటి విద్యార్థులు పోలీసుల‌కి తెలిపారు. ప్ర‌స్తుతం సాయిమోహ‌*.txtన్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments