Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య స్థలం శ్రీరాముడిదే.. దీనిపై ఎలాంటి సందేహాలు వద్దు: ఉమా భారతి

వచ్చేయేడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు మరోమారు అయోధ్య అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ముఖ్యంగా.. కేంద్రంలోని అధికార బీజేపీతో పాటు.. వీహెచ్‌పీ, ఇతర సంఘ్ పరివా

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (12:07 IST)
వచ్చేయేడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు మరోమారు అయోధ్య అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ముఖ్యంగా.. కేంద్రంలోని అధికార బీజేపీతో పాటు.. వీహెచ్‌పీ, ఇతర సంఘ్ పరివార్ సంస్థలు ఈ అంశాన్ని ప్రధానాంశంగా చేసుకుని ప్రచారాన్ని చేపడుతున్నాయి. 
 
ఈపరిస్థితుల్లో కేంద్ర మంత్రి ఉమాభారతి మాట్లాడుతూ... వివాదాస్పద అయోధ్య స్థలం శ్రీరాముడికి చెందినదేనని ఉద్ఘాటించారు. ఈ అంశంలో ఎటువంటి సందేహాలు అవ‌స‌రం లేదని వ్యాఖ్యానించారు. పైగా, ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తూ రాజకీయం చేయొద్దని ఆమె కోరారు. 
 
మరోవైపు.. అయోధ్య స‌మీపంలో 25 ఎకరాల్లో శ్రీరామునికి సంబంధించిన ఓ మ్యూజియాన్ని నెల‌కొల్పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ ఆ ప్రాంతాన్ని సంద‌ర్శించ‌నున్నారు. ఈ అంశంపై ఆ రాష్ట్ర‌ అధికార పార్టీ సమాజ్‌వాదీతో పాటు ప్ర‌తిప‌క్ష‌ బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments