Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయెల్‌లో కిరాతకం.. గర్భవతి కడుపును చీల్చి.. బిడ్డను..?

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (20:07 IST)
ఇజ్రాయెల్​లో హమాస్​ ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. సామాన్యులను.. ఉగ్రవాదులు చంపిన విధానం కంటతడి పెట్టించే విధంగా ఉంది. ఆ తర్వాత ఇజ్రాయెల్​ కూడా తన సైన్యంపై విరుచుకుపడింది. తాజాగా ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 
 
ఓ ఇంట్లోకి చొరబడిన కొందరు.. ఓ గర్భవతి కడుపును చీల్చి, బిడ్డను బయటకు తీసి మరీ చంపేశారు. ఈ కిరాతక చర్యపై ప్రపంచం నివ్వెరపోయింది. గత శనివారం నుంచి ఓ వైపు రాకెట్ల దాడి జరుగుతుంటే.. మరోవైపు హమాస్​ ఉగ్రవాదులు.. సరిహద్దులను దాటుకొచ్చి, ఇజ్రాయెల్​వాసులకు నరకం చూపించారు. వీధుల్లో ఎవరు కనిపిస్తే వారిని చంపుకుంటూ వెళ్లారు. అనేకమందిని కిడ్నాప్​ చేసి, హత్య చేశారు.
 
యొస్సీ లాండౌ బృందం బీరి అనే ప్రాంతానికి వెళ్లింది. గాజా నుంచి ఐదు కి.మీల దూరంలో ఉండే ఆ ప్రాంతంలో 1,200 మంది నివాసముండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 
 
ఈ బృందం ఓ ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇంట్లో ఓ గర్భవతి మృతదేహం పడి ఉంది. ఆమె కడుపును సగం చీల్చేశారు. కడుపులో ఉన్న శిశువును కత్తితో పొడిచి చంపేశారని యొస్సీ లాండౌ వివరించారు. ఆ ఘటన కన్నీళ్లు తెప్పించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం