Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో భార్య కుమార్తెపై అత్యాచారం చేసిన మారుతండ్రి

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (11:08 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. రెండో భార్య కుమార్తెపై మారుతండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గోల్కొండ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గోల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి (45) ఓ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. 
 
ఆమెకు మొదటి భర్తతో పుట్టిన కుమార్తె(13) నగరంలో ఓ ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి వెళ్లిన బాలికపై మారు తండ్రి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత విషయం బయటకు చెబితే మీ అమ్మతో పాటు నిన్నుకూడా చంపేస్తానని బెదిరించాడు. కానీ ఆ యువతి ముభావంగా ఉండటాన్ని గమనించిన తల్లి నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. 
 
ఈ విషయం ఇరుగుపొరుగువారి ద్వారా బాలల హక్కుల సంఘానికి తెలిసింది. దీంతో బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించి గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ కొమరయ్యకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

కన్నప్ప గ్రామం ఊటుకూరు శివాలయాలో పూజలు చేసిన విష్ణు మంచు

Vikram: ఫ్యామిలీ మ్యాన్, రివెంజ్ పర్శన్ గా విక్రమ్ నటించిన వీర ధీర సూర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments